రెండో పెళ్లి చేసుకోమంటే సమంత ఆ మాట అన్నదా?

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత చైతూతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తనను రెండో పెళ్లి చేసుకోవాలంటే వద్దంటోందట.

credit: Instagram

విడాకుల తర్వాత సినీ ఆఫర్లతో సమంత బిజీ అయింది.

credit: Instagram

సమంత ఇటీవల తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలిసింది.

credit: Instagram

ఈ సమస్య నుంచి బైటపడేందుకు రెండో పెళ్లి చేసుకోవాలని సద్గురు చెప్పినట్లు న్యూస్.

credit: Instagram

ఈ నేపధ్యంలో సమంత కోటీశ్వరుడిని చేసుకోబోతుందని ప్రచారం నడుస్తుంది.

credit: Instagram

కానీ ఆ సంబంధానికి సమంత నో చెప్పినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.

credit: Instagram

సమంత తల్లి తమ బంధువులబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుందట.

credit: Instagram

అతను బాగా కోటీశ్వరుడు కాగా, ఇది అతనికి రెండో పెళ్లి అవుతుందట.

credit: Instagram

అయితే సమంత ఈ సంబంధాన్ని సున్నితంగా తిరస్కరించిందట.

credit: Instagram

ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పినట్టు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.

credit: Instagram

అషిమా నర్వాల్ లేటెస్ట్ ఫోటో వైరల్

Follow Us on :-