టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం కన్నుమూశారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెంలో 1942 మే 31వ తేదీన ఆయన జన్మించారు.