నన్నందరూ సెల్ఫిష్ అంటారంటున్న అనసూయ

మాయా పేటిక అనే చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్‌లో యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

credit: Instagram

నటి అనసూయ భరద్వాజ్ ఎక్కడున్నా క్రీజేనే.

credit: Instagram

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అనసూయ ఇటీవల సైలెంటయింది.

credit: Instagram

తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చింది.

credit: Instagram

సోషల్ మీడియాలో ఏదో రకంగా కనిపించే ఆమెపై కొందరు సెల్ఫీష్ అనే ముద్ర వేసారు.

credit: Instagram

నన్నందరూ చాలా సెల్ఫీష్ అనంటారు కానీ నేనలాంటి దాన్ని కానంటోంది.

credit: Instagram

తన సినిమా కాకపోయినా ఇతరుల సినిమాకి సపోర్ట్ చేస్తుంటానంది.

credit: Instagram

మాయా పేటిక ఫస్ట్ లుక్ లాంచ్‌లో అనసూయ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీసాయి.

credit: Instagram

రష్మిక మందనకు గుండె పగిలినంత బాధ కలుగుతోందట

Follow Us on :-