బిగ్ బాస్ పైన షాకింగ్ కామెంట్స్

పాప్ సింగర్ స్మిత పుట్టినరోజు సెప్టెంబరు 4. పుట్టింది విజయవాడలో. బిగ్ బాస్ షోపైన గాయని స్మిత వ్యాఖ్యలు.

Instagram

ఈమె పాప్ సింగర్‌గా తెలుగు, హిందీ, కన్నడల్లో అనేక పాటలు పాడింది. సినిమాల్లోనూ పలు గీతాలను ఆలపించింది.

Instagram

బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం అయ్యింది. ఆదివారం ప్రారంభమైన ఈ షోలో పాల్గొనే వారిపై పేర్లపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.

వీరిలో సింగర్ స్మిత పేరు కూడా వినిపించింది. ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమం గురించి సింగర్స్ స్మిత స్పందిస్తూ చచ్చినా నేను బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్ళను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి వెళ్తున్నా అంటే వద్దని చెప్తా

నేను వెళ్లకపోవడమే కాదు నాకు బాగా సన్నిహితులైన పరిచయం ఉన్నవారు ఈ కార్యక్రమానికి వెళ్తానని చెప్పినా వద్దనే సలహా ఇస్తాను.

బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఈమె మాట్లాడుతూ నాకు ఈ కార్యక్రమం ఏమాత్రం నచ్చదని తెలిపింది.

అందరినీ అలా హౌస్‌లో వేసి కొట్టుకోమని టాస్క్ ఇవ్వడం ఏంటో నాకు అర్థం కాదని చెప్పింది.

బిగ్ బాస్ షోపై సింగర్స్ స్మిత చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారుతున్నాయి.

పూజిత పొన్నాడ రహస్యంగా పెళ్లి చేసుకున్నదా?

Follow Us on :-