పూజిత పొన్నాడ సీక్రెట్టుగా పెళ్లి చేసుకున్నదా?

సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ను నటి పూజి పొన్నాడ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు వస్తున్న వార్తలపై ఈ వైజాగ్ బ్యూటీ స్పందించారు.

Instagram

తనకు ఎవరితోనూ పెళ్లికాలేదనీ, ఎవరితోనూ తాను రిలేషన్‌లో లేనని స్పష్టం చేశారు.

గుసగుసలు ఎలా పుట్టిస్తారో తెలియడంలేదు

ఇలాంటి కథనాలు ఎలా పుట్టిస్తారో అర్థం కావడం లేదని పూజిత పొన్నాడ ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు దేవీ శ్రీ ప్రసాద్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిపింది. తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్దని ఆమె మీడియాకు హితవు పలికింది.

గతంలో రంగస్థలం, హ్యాపీ వెడ్డింగ్, ఓదెల రైల్వే స్టేషన్ వంటి చిత్రాల్లో నటించిన పూజిత ప్రస్తుతం

ఇప్పటివరకు తాను ఒంటరినే అని, సోషల్ మీడియాలో నెగెటివ్ వ్యాఖ్యలు బాధ కలిగిస్తుందని చెప్పింది.

నాగార్జున - కార్తీ నటించిన

ఈమధ్య నాగచైతన్యతో పూజిత పొన్నాడ సన్నిహితంగా వున్నట్లు కూడా వార్తలు హల్చల్ చేసాయి.

Instagram

'లైగర్' ఫ్లాప్‌తో చార్మీ సంచలన నిర్ణయం

Follow Us on :-