సమంత సఫర్ అవుతుందా?

సమంత చర్మ సంబంధిత సమస్యతో సతమతం అవుతున్నట్లు టాలీవుడ్ టాక్. ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లిందంటున్నారు.

credit:PR

ఈ కారణంతో ఆమె నటిస్తున్న పాన్ ఇండియా మూవీ శాకుంతలం, యశోద చిత్రాలు జాప్యం అవుతాయంటున్నారు.

యశోద చిత్రం విడుదలపై ఇంకా క్లారిటీ రాలేదు.

ఇదిలావుంటే ఈమధ్య సమంత హెల్త్ వైజ్ సఫర్ అవుతుందని టాక్.

ఈ కారణంగానే ఖుషీ షెడ్యూల్ జాప్యం అవుతుందట.

15 రోజుల వరకూ తను బయటకు రాలేనని కబురు పెట్టిందట.

సమంత నుంచి వచ్చిన మెసేజ్ చూసి యూనిట్ ఒకింత షాక్ అయ్యిందట.

జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడే సమంత ఈ విషయాన్ని కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటుందేమో

దొంగలున్నారు జాగ్రత్త హీరోయిన్ ప్రీతి అస్రాణితో చిట్ చాట్

Follow Us on :-