హీరోయిన్ ప్రీతి అస్రాణితో వెబ్ దునియా తెలుగు ముచ్చట్లు
మాది గుజారాత్. ఐదేళ్ళ క్రితం హైదరాబాద్ వచ్చాను.
credit:PR
ఇక్కడికి వచ్చాకే తెలుగు నేర్చుకున్నా. అంజు అస్రాని మా అక్క. ఆమె నుంచే నటన నేర్చుకున్నా.
మళ్ళీరావా తర్వాత ప్రెజర్ కుక్కర్, ఆడ్ ఇన్ఫినిటమ్, సీటిమార్ చిత్రాలు చేశానన్న ప్రీతి.
దొంగలున్నారు జాగ్రత్త చిత్రంలో ఒక ఛాలెంజ్‌తో కూడిన పాత్ర
ఈ చిత్రంలో నీరజ పాత్ర చేయడం చాలా ఆనందంగా వుంది.
నీరజ ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కుంటుంది. నాలో కూడా ఆ గుణం వుంది.
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్‌లో పని చేయడం ఆనందంగా వుంది.
సమంత యశోద చిత్రంలో ఒక క్యామియో రోల్ చేస్తున్నాను.
తమిళ్‌లో రెండు సినిమాలు, తెలుగులో మరో రెండు ప్రాజెక్టులు వున్నాయి.
tollywood
నయనతారను చూస్తే అబ్బో అంటున్న సీనియర్ హీరోయిన్
Follow Us on :-
నయనతారను చూస్తే అబ్బో అంటున్న సీనియర్ హీరోయిన్