నయనతారను చూస్తే అలా అనిపిస్తుంది
సినిమాలలో హీరోయిన్లు గ్లామర్‌గా కనిపించడం చాలా అవసరమని చెప్పింది శాంతి
credit: Instagram
హీరోయిన్లు ఎంపిక చేసుకునే దుస్తులను బట్టి వారి గ్లామర్ అనేది కనిపిస్తుంది.
credit: Instagram
కొంతమంది నిండుగా దుస్తులు ధరించినా కూడా అందంగా కనిపించరు.
credit: Instagram
మరికొంతమంది ఎక్స్‌పోజ్ చేసినా కూడా అందంగా కనిపిస్తారు.
credit: Instagram
ఆన్ స్క్రీన్‌లో కానీ ఆఫ్ స్క్రీన్‌లో కానీ నయనతార ఎటువంటి దుస్తులు ధరించినా గ్లామర్‌గా కనిపిస్తుంది.
credit: Instagram
ఆమె సెలక్షన్ సింప్లీ సూపర్బ్ అంటున్న డిస్కో శాంతి
credit: Instagram
శ్రీరామరాజ్యం సినిమాలో నిండుగా చీర కట్టుకున్న అందంగా ఉంది.
credit: Instagram
బిల్లా సినిమాలో బికినీ ధరించినా కూడా అందంగానే కనిపించింది.
credit: Instagram
మన శరీరానికి నప్పే దుస్తులు వేసుకోవడం ఎలాగో నయనతారను చూసి తెలుసుకోవాలంది.
credit: Instagram
tollywood
కృతి శెట్టి క్యూట్ ఫోటోలు
Follow Us on :-
కృతి శెట్టి క్యూట్ ఫోటోలు