సమంతకు అసలేమైంది?

హీరోయిన్ సమంత కొన్నిరోజులుగా పబ్లిక్‌లో కనిపించడంలేదు. సోషల్ మీడియాలోనూ ఆమె నుంచి పోస్టులు రావడంలేదు. చివరిసారిగా సెప్టెంబరు 10వ తేదీన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అప్పటి నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు.

credit: instagram

సమంత అనారోగ్యంపాలైందని, అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతోందని ప్రచారం మొదలైంది.

credit: instagram

ప్రస్తుతం విదేశాల్లోనే ఉంటూ చికిత్స పొందుతోందని కథనాలు వినిపించాయి.

credit: instagram

సమంత ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదని ఆమె మేనేజర్ స్పష్టం చేశారు.

credit: instagram

సమంత ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న కథనాలను ఖండించారు. ఇవన్నీ పుకార్లేనని, ఎవరూ నమ్మవద్దని కోరారు.

credit: instagram

సమంత ఎక్కడున్నదీ, సమంతకు ఏమైందన్న విషయాన్ని మాత్రం ఆయన గోప్యంగా ఉంచారు.

credit: instagram

సమంత ఇపుడు యశోద, శాకుంతలం వంటి చిత్రాల్లో నటిస్తోంది. త్వరలోనే బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనుంది.

credit: instagram

తెలుగు హీరో నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఫ్రీబర్డ్‌గా విహరిస్తున్నారు.

credit: instagram

హైదరాబాదులో 2 బంగళాలు కొన్న నయనతార, ఆశ్చర్యపోతున్న టాలీవుడ్ స్టార్స్

Follow Us on :-