జూబ్లిహిల్స్ ఏరియాలో 2 బంగళాలు కొన్న నయన్

తారలు చాలా కొద్దిమంది మాత్రమే పొదుపు సూత్రాలు పాటిస్తుంటారు. ఇప్పుడు కొత్త జంట విఘ్నేష్-నయన్ అది పాటిస్తున్నట్లు కనబడుతోంది.

credit: Instagram

సినీ రంగ ప్రవేశం చేసి 20 ఏళ్లు గడిచినా నయనతార డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు

credit: Instagram

సౌత్ ఇండియన్ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ ఆమె

credit: Instagram

దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి

credit: Instagram

నయనతార ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకు పారితోషికం అడుగుతున్నట్లు సమాచారం

credit: Instagram

పెళ్లి తర్వాత ఇప్పుడు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో 2 బంగ్లాలు కొన్నారు

credit: Instagram

ఒక్కో ఇంటికి రూ.15 కోట్ల వరకు పెట్టినట్లు సమాచారం.

credit: Instagram

సంపాదించిన డబ్బుతో ఆస్తులు కొని వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నారు.

credit: Instagram

హ్యాపీ బర్త్ డే కృతి శెట్టి, ఈ స్టార్ హీరోయిన్ గురించి ఇవి తెలుసా?

Follow Us on :-