సమంత ఆరోగ్యం ఆందోళనకరంగా వుందా?

టాలీవుడ్ బ్యూటీ క్వీన్ సమంత ఆరోగ్యం ఆందోళనకరంగా వుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం.

credit: Instagram

మయోసైటిస్ వ్యాధికి మెరుగైన చికిత్స కోసం ఆమెను దక్షిణ కొరియాకు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

credit: Instagram

ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే వుందని సమంత వ్యక్తిగత కార్యదర్శి ఇటీవల స్పష్టం చేసారు.

credit: Instagram

సమంత తను నటించిన యశోద చిత్రం సక్సెస్ మీట్‌కి రాలేదు.

credit: Instagram

సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా వుండటంలేదు.

credit: Instagram

సమంత ఆరోగ్యంపై ఆమె అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

credit: Instagram

సమంత మయోసైటిస్ అనే కండరాల సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

credit: Instagram

ఈ వ్యాధి చికిత్స కోసం ఇటీవలే అమెరికా వెళ్లి వచ్చారు.

credit: Instagram

యశోద విడుదలకు ముందు ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.

credit: Instagram

ఈ నేపధ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు వస్తున్నాయి.

credit: Instagram

ప్రభాస్‌తో అనుష్క పెళ్లి ఖాయమా?

Follow Us on :-