ప్రభాస్‌తో అనుష్క పెళ్లి ఖాయమా?

ప్రభాస్ పెళ్లి గురించి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. అనుష్కను ప్రభాస్ పెళ్లి చేసుకోవడం ఖాయమంటూ చెప్పుకుంటున్నారు. మరోవైపు కృతి సనన్ పేరు కూడా కొత్తగా తెరపైకి వచ్చింది.

credit: social media

బాహుబలి స్టార్ ప్రభాస్ పెళ్లి గురించే ప్రస్తుతం చర్చ సాగుతోంది.

credit: social media

అనుష్కతో పెళ్లి ఖాయమని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

credit: social media

ఇంకోవైపు బాలీవుడ్ నటి కృతి సనన్‌తో ప్రభాస్ పెళ్లి జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

credit: social media

ఈ వార్తలపై కృతి సనన్ చెబుతూ, ఒకవేళ ఛాన్స్ వస్తే ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది.

credit: social media

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా ప్రభాస్ వివాహ విషయంపై స్పందించాడు.

credit: social media

ప్రభాస్ జీవితంలో కొత్త డార్లింగ్ వుందని వరుణ్ చెప్పారు.

credit: social media

ప్రభాస్, కృతి జంట చూసేందుకు అందంగా వుంటుందని కితాబిచ్చాడు.

credit: social media

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ కలిసి ఆదిపురుష్ చిత్రంలో నటించారు.

credit: social media

ఆదిపురుష్ షూటింగ్ లోనే ఇద్దరి మధ్య ప్రేమాయణం మొదలైందని చెప్తున్నారు.

credit: social media

రష్మికా మందన్నను బ్యాన్ చేస్తున్నారా?

Follow Us on :-