రష్మికా మందన్నను బ్యాన్ చేస్తున్నారా?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి రష్మిక మందన్నా నిషేధం అనే వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై జోరుగా చర్చ సాగుతోంది. రష్మికను బ్యాన్ చేసే స్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాము.

credit: Instagram

రష్మిక మందన్నకు ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వుంది.

పుష్ప చిత్రం అద్భుతమైన విజయం తర్వాత రష్మిక మందన్న ఫేమ్ ఆకాశాన్ని అంటింది.

రష్మికను దక్షిణాది ఇండస్ట్రీలోని స్టార్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తమ చిత్రాల్లో తీసుకోవాలనుకుంటారు.

తాజాగా రష్మిక కొన్ని కారణాలతో వార్తల్లో నిలుస్తోంది.

కర్ణాటకలో ఆమె సినిమాలపై శాశ్వతంగా నిషేధం విధిస్తారనే పుకార్లు షికారు.

రిషబ్ శెట్టి నటించిన కాంతారా చిత్రాన్ని తను చూడలేదని చెప్పిన తర్వాత ఆమెపై వ్యతిరేక ప్రచారం నడుస్తోంది.

నిషేధంపై ఎలాంటి ధృవీకరణ లేదు. 2023లో ఆమె జాతకం ఇలా వుంటుందంటూ జ్యోతిషులు చెప్పేస్తున్నారు.

ఐతే నిజంగానే రష్మికను బ్యాన్ చేస్తున్నారా లేదా అనేది వేచి చూడాల్సిందే

సమంత మళ్లీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యిందా?

Follow Us on :-