సమంత మళ్లీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యిందా?

అరుదైన వ్యాధి మయోసైటిస్‌తో సమంత బాధ పడుతున్నారు. ఐతే దానికి చికిత్స తీసుకుంటున్న సమంత మళ్లీ ఆసుపత్రి పాలైనట్లు వార్తలు వస్తున్నాయి.

webdunia

సమంత మయోసైటిస్ అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు.

గురువారం నాడు అకస్మాత్తుగా ఆమె అనారోగ్యానికి గురైనట్లు వార్తలు.

సమంత అనారోగ్యంపై ఆమె మేనేజర్ స్పందించారు.

సమంత పూర్తి ఆరోగ్యంతో వున్నారనీ, ఆమె ఇంట్లోనే వున్నారని చెప్పారు.

ఐతే గెట్ వెల్ సూన్ సామ్ అంటూ ఆమె ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

సమంత నటించిన యశోధ చిత్రం ఇటీవలే విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.

ప్రస్తుతం ఆమె మరికొన్ని చిత్రాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

నయనతార బర్త్ డే, నాడు పార్ట్ టైమ్ మోడల్, నేడు సౌత్ లేడీ సూపర్ స్టార్

Follow Us on :-