నయనతార బర్త్ డే, నాడు పార్ట్ టైమ్ మోడల్, నేడు సౌత్ లేడీ సూపర్ స్టార్

దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు నవంబర్ 18, 1984.

credit: twitter

కాలేజీలో చదువుతున్నప్పుడు నయనతార పార్ట్ టైమ్ మోడల్‌గా పనిచేసింది.

credit: twitter

మనస్సినక్కరే మలయాళ మూవీతో 2003లో తెరంగేట్రం చేసింది.

credit: twitter

ఆమె ఇరవై ఏళ్ళ సినీ కెరీర్‌లో 75 సినిమాలలో నటించింది.

credit: twitter

సౌత్‌లోని బిగ్గెస్ట్ లేడీ సూపర్‌స్టార్‌గా అగ్రస్థానానికి చేరుకుంది.

credit: twitter

ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ఏడేళ్ల పాటు డేటింగ్ చేసింది.

credit: twitter

ఈ ఏడాది జూన్ 10 నయనతార వివాహం చేసుకుంది.

credit: twitter

పెళ్లైన ఐదు నెలలకే ఈ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు.

credit: twitter

శ్రీరామరాజ్యంలో సీతాదేవిగా నయనతార నటనకుగాను ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది.

credit: twitter

తమన్నా భాటియా పెళ్లి ఖాయమైందా?

Follow Us on :-