సమంత నటించిన తాజా చిత్రం యశోదప్రమోషన్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె మాట్లాడుతూ, తను ఇంకా చావలేదు అంటూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.