ఇంకాస్త గట్టిగా హగ్ చేసుకోమంటున్న ఫరియా అబ్దుల్లా

సంతోష్ శోభన్‌ను ఫరియా అబ్దుల్లా గట్టిగా హగ్ చేసుకో అంటూ ఫరియా అబ్దుల్లా అంది.

credit: Instagram

లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ సబ్స్క్రైబ్ అనే సినిమాలో వీరిద్దరూ నటించారు.

ప్రమోషన్లో షూటింగ్ గురించి చెపుతూ అక్కడ పడ్డ కష్టాలను వివరించాడు సంతోష్.

సరికొత్తగా ఉండాలని మాదాపూర్లోని ఏఎంబికు వెళ్లి అక్కడి జనాలతో ఇంటరాక్ట్ అయ్యారు.

ఫరియా వచ్చి, నాగురించి కూడా బాగా చెప్పండి అంది.

ఫరియా గొప్ప నటి.. జాతిరత్నాలు లాంటి సినిమా చేసి మెప్పించింది.

ఆమెతో ఈ సినిమా చేయడం అదృష్టం అని సంతోష్ చెప్పాడు.

ఇంకా గట్టిగా హగ్ చేసుకో అంటూ చిలిపిగా అంది ఫరియా.

తలకోన హీరోయిన్ అప్సర రాణి సూపర్ గ్లామర్ పిక్చర్స్

Follow Us on :-