తలకోన హీరోయిన్ అప్సర రాణి సూపర్ గ్లామర్ పిక్చర్స్

రాంగోపాల్ వర్మ హీరోయిన్ అప్సర రాణి గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం తలకోన.

webdunia

అప్సర రాణి ప్రధాన పాత్రలో తలకోన చిత్రం ప్రారంభం.

webdunia

ఈ వేడుక ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది.

webdunia

క్రైమ్ థ్రిల్లర్‌తో సాగే ఈ చిత్రం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఉండబోతోంది.

webdunia

మంచి స్క్రిప్ట్స్‌కు నేను ఫ్యాన్‌ను అంటున్న అప్సర.

webdunia

తలకోన చిత్రం చేయడానికి అదే కారణం అంటున్న ముద్దుగుమ్మ.

webdunia

గత చిత్రాలు మంచి పేరును కూడా తెచ్చిపెట్టాయంటున్న రాణి.

webdunia

తలకోన చిత్రం కూడా మంచి పేరును తెస్తుందని ఆశిస్తున్నా

webdunia

మైయోసైటిస్ జబ్బు కారణంగానే సమంత-నాగచైతన్య విడాకులా?

Follow Us on :-