రాకెట్‌లా దూసుకుపోతున్న రష్మిక పారితోషికం
తనకు వస్తున్న సూపర్ క్రేజ్ దృష్ట్యా రష్మిక మందన పారితోషికాన్ని భారీగా పెంచేసిందట.
credit: Instagram
ఆమె పారితోషికం ఫిగర్ చూసి శ్రీహరికోట రాకెట్ వేగంతో వెళ్తుందే అంటున్నారట.
బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీల్లో చేతి నిండా సినిమాలతో బిజీగా వుంది.
అమితాబ్‌తో కలిసి గుడ్ బై చిత్రంలో, సిద్ధార్థ మల్హోత్రాతో మిషన్ మజ్నులో నటిస్తుంది.
ఇదిలావుంటే పుష్ప 2 చిత్రానికి ఏకంగా రూ. 4 కోట్లు తీసుకుంటోందట.
దీనితో కొత్త సినిమాకి సంతకం చేయాలంటే రూ. 5 కోట్లు అడుగుతుందట.
అంతేకదా... దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది సామెత.
రష్మిక మందన ఆ ఫార్ములాను చాలా త్వరగా అప్లై చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇటీవలే పుష్ప ది రూల్ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది.
tollywood
సమంత స్కిన్ ఎలర్జీతో సఫర్ అవుతోందా
Follow Us on :-
సమంత స్కిన్ ఎలర్జీతో సఫర్ అవుతోందా