సమంతను వెనక్కి నెట్టిన రష్మిక
దక్షిణాదిలోని ఉన్న క్రేజీ హీరోయిన్లలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఒకరు.
Credit: Twitter
తెలుగు, తమిళం, కన్నడ భాషా చిత్రాల్లో నటిస్తూ అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్నారు.
సోషల్ మీడియాలో ఈమెను ఫాలో అయ్యే నెెటిజన్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.
మొత్తం 33.6 మిలియన్ల ఫాలోయర్లతో మొదటి స్థానాన్ని ఆక్రమించారు.
హీరోయిన్ సమంత 24.2 మిలియన్ ఫాలోయర్లతో రెండో స్థానంలో ఉన్నారు.
23.7 మిలియన్ల మంది ఫాలోయర్లతో కాజల్ అగర్వాల్ మూడో స్థానంలో నిలిచారు.
22.5 మంది ఫాలోయర్లతో రకుల్ ప్రీత్ సింగ్ నాలుగో స్థానంలో ఉన్నారు.
చివరగా బుట్టబొమ్మ పూజా హెగ్డేను 21.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
tollywood
తమిళంలో తళుక్కుమంటున్న తార ఆత్మిక
Follow Us on :-
తమిళంలో తళుక్కుమంటున్న తార ఆత్మిక