తమిళంలో తళుక్కుమంటున్న తార ఆత్మిక

ఆత్మిక తమిళ నటి, మోడల్. ప్రస్తుతం ఆమె తమిళ సినిమాలో నటిస్తోంది.

credit:Aathmika Instagram

రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఒక షార్ట్ ఫిల్మ్‌లో కనిపించడం ద్వారా ఆత్మిక తన నటనను ప్రారంభించింది.

హిప్ హాప్ తమిళ సినిమాతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టారు

మీసియ మురుక్కు అనే తమిళ సినిమాలో ఆత్మిక నటనకు మంచి ఆదరణ లభించింది

2017లో కార్తీక్ నరేన్ దర్శకత్వంలో నరకాసురన్ చిత్రంలో నటించింది

2018లో కథేరి చిత్రంలో మూడు మహిళా ప్రధాన పాత్రల్లో ఒక పాత్రలో ఆత్మిక కనిపించింది.

నటుడు ఉదయనిధి స్టాలిన్‌తో 2019లో యాక్ట్ చేసింది.

ప్రస్తుతం ఆమెకి సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు.

తెలుగులో ఓ బడా నిర్మాణ సంస్థ ఆత్మిక హీరోయన్‌గా చిత్రాన్ని తీయబోతున్నట్లు సమాచారం.

అనసూయ, మేకప్ వేస్తే సిల్వర్ స్క్రీన్ స్టార్, తీసేస్తే ఫ్యామిలీ క్వీన్

Follow Us on :-