బుల్లితెర రాణి అనసూయ భరద్వాజ్

అనసూయ భరద్వాజ్, యాంకర్ గానే కాదు నటిగానూ చాలా పాపులర్. యాంకరింగ్ లోనైనా నటించడంలోనైనా తను ప్రత్యేకం.

credit: Anasuya Instagram

యాంకర్ అనసూయ మేకప్ వేస్తే సిల్వర్ స్క్రీన్ స్టార్

credit: Anasuya Instagram

పనిపట్ల ఆమెకి అంకితభావం 100 పర్సెంట్

credit: Anasuya Instagram

అందుకే ఆమెను నేటికీ ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తుంటాయి.

credit: Anasuya Instagram

షూటింగులతో ఎంతో బిజీబిజీగా వుంటుంటారు అనసూయ.

credit: Anasuya Instagram

కాస్త గ్యాప్ దొరికినా తన కుటుంబానికి క్వాలిటీ టైమ్ కేటాయిస్తారు.

credit: Anasuya Instagram

భర్త, పిల్లలతో కలిసి దేవాలయాలకు, టూర్లకు వెళ్తుంటారు.

credit: Anasuya Instagram

తన వృత్తికి, కుటుంబానికి చక్కగా టైం బ్యాలెన్స్ చేసుకుంటుంటారు.

credit: Anasuya Instagram

తన చిత్ర విశేషాలతో పాటు ఫ్యామిలీ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

credit: Anasuya Instagram

డెనిమ్ దుస్తుల్లో రష్మిక మందన్న గ్లామర్ కెవ్వు కేక

Follow Us on :-