ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇక చాలే

రష్మిక మందన్న సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తరచూ తన గ్లామర్ చిత్రాలను అభిమానులతో పంచుకుంటుంది.

credit: Rashmika Mandanna Inst

రష్మిక తాజాగా తన ఫోటోలను పంచుకుంది, అందులో ఆమె గ్లామర్ ఒలకబోస్తూ కనిపిస్తుంది.

credit: Rashmika Mandanna Inst

రష్మిక డెనిమ్ దుస్తుల్లో ఆకట్టుకుంటోంది.

credit: Rashmika Mandanna Inst

చేతిపైన టాటూ, డెనిమ్ డ్రెస్‌లో పోజు

credit: Rashmika Mandanna Inst

ఫ్యాషనబుల్ దుస్తుల్లో ఎలా కనిపించాలో తెలిసిన హీరోయిన్లలో రష్మిక ఒకరు.

credit: Rashmika Mandanna Inst

రష్మిక కూడా త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోంది.

credit: Rashmika Mandanna Inst

ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇక చాలే

credit: Rashmika Mandanna Inst

మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ టాప్ టెన్ లిస్టులో సమంత నెం. 1

Follow Us on :-