సినీ నటి రంభ కారు ప్రమాదం, తృటిలో ఎస్కేప్

సినీ నటి రంభ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

Image source: Social Media

సినీ నటి రంభ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

తన పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో రంభ కుమార్తె గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

ప్రస్తుతం తన భర్త ఇంద్రన్‌తో కలిసి రంభ కెనడాలో నివాసం ఉంటుంది.

అక్కడి కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.

బన్నీ భార్య స్నేహా రెడ్డి మలయాళ చిత్రంలో నటిస్తుందా?

Follow Us on :-