బన్నీ భార్య స్నేహా రెడ్డికి సినిమా ఛాన్స్ వచ్చేసిందంటూ ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. అది కూడా మలయాళ హీరో సరసన సూపర్ ఛాన్సును ఆమె సొంతం చేసుకుందని తెలుస్తోంది.
credit: Instagram
హీరోయిన్స్‌ని తలదన్నే అందం స్నేహా రెడ్డి సొంతం.
credit: Instagram
స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటుంది.