ప్రమోషన్లో లైగర్ రోర్, కలెక్షన్లలో మాత్రం పంచ్ పడింది

2022 ఆగస్టులో విడుదలైన తాజా చిత్రం లైగర్ ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది.

credit: social media

పైసా వసూల్ అంటూ ముందుకు వచ్చినా పైసలు మాత్రం రాలేదు

2017 మార్చిలో వచ్చిన రోగ్, సెప్టెంబరులో వచ్చిన పైసా వసూల్ రెండూ ఫ్లాపయ్యాయి.

జూన్ 2015లో వచ్చిన జ్యోతిలక్ష్మి చిత్రం అపజయం పాలైంది.

ఆగస్టు 2012లో విడుదలైన దేవుడు చేసిన మనుషులు ఆశించిన ఫలితం రాబట్టలేదు.

జూలై 2011లో విడుదలైన హిందీ చిత్రం బుడ్డా హోగా తేరా బాప్ నిరాశను మిగిల్చింది.

ఏప్రిల్ 2011లో వచ్చిన నేనూ నా రాక్షసి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది

ఏక్ నిరంజన్ చిత్రం సైతం ఫ్లాప్ చిత్రాల జాబితాలో చేరిపోయింది.

డిసెంబరు 2008లో వచ్చిన నేనింతే అపజయం పాలైంది.

హలో ప్రేమిస్తారా, 143 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి.

ఆగస్టు 2004లో విడుదలైన షార్ట్ ది ఛాలెంజ్ హిందీ చిత్రం ఫ్లాప్ అయ్యింది.

credit: social media

బాచి నవంబర్ 2000 విడుదలై అపజయం పాలైంది.

credit: social media

ఆంధ్ర అమ్మాయి, తమిళ సినీ నటి దీప షాకింగ్ నిర్ణయం

Follow Us on :-