ప్రముఖ తమిళ సినీ నటి దీప ఇకలేదు

ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాకు చెందిన అమల్‌నాథన్ అనే వ్యక్తి కుమార్తె దీప.

credit: Twitter

తమిళ చిత్రపరిశ్రమలో చిన్నచిన్న పాత్రలు వేసుకుంటూ సహాయ నటి నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగారు.

వాళ్‌కై, వాయిదా వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు

ఆమె చెన్నై, విరుగంబాక్కంలోని మల్లిగై బహుళ అంతస్తు భవనంలోని ఓ ఫ్లాట్‌లో గత రెండేళ్లుగా నివాసం ఉంటున్నారు.

ఈ ఉదయం తన జీవితానికి ముగింపు పలుకుతూ నిర్ణయం తీసుకున్నది.

ఆమె ఉన్న ఫ్లాట్‌లో పోలీసులు తనిఖీ చేయగా, ఒక డైరీని, మొబైల్ ఫోను వున్నాయి.

డైరీలో గత యేడాది కాలంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తూ వచ్చాను అని రాసి వుంది.

credit: Twitter

దక్షిణాది హీరోయిన్ మీనా గురించి తెలియని విషయాలు కొన్ని, hbd meena

Follow Us on :-