చేపకళ్ల మీనాకు పుట్టినరోజు శుభాకాంక్షలు
చెన్నైలో 1976, సెప్టెంబరు 16న మీనా పుట్టారు.
credit: social media
మీనా తండ్రి ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారు కాగా తల్లి కేరళకు చెందినవారు.
బాల నటిగా ఆమె 1982లో అరంగేట్రం చేసారు.
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించారు.
తమిళనాడు, ఏపీ నుంచి పలు చిత్రాలకు నంది అవార్డులు గెలుచుకున్నారు.
పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
credit: social media
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆమెకి చంటి చిత్రం పాపులారిటీ తెచ్చింది.
ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి సరసన నటించారు.
credit: social media
ఉత్తమ నటి అవార్డు కూడా ఆమెను వరించింది.
credit: social media
tollywood
రమ్యకృష్ణ పుట్టిన రోజు, శివగామి గురించి క్లుప్తంగా...
Follow Us on :-
రమ్యకృష్ణ పుట్టిన రోజు, శివగామి గురించి క్లుప్తంగా...