బాలీవుడ్ మూవీ మిలీ ప్రమోషన్ కోసం బుధవారం శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ వచ్చింది. ఎన్టీఆర్ పక్కన నటించే ఛాన్స్ వస్తే వదులుకోనని చెప్పింది ఈ బ్యూటీ.