ఈఫిల్ టవర్ ముందు హన్సిక కాబోయే భర్త ఇలా...

హీరోయిన్ హన్సిక మొత్వాని తనకు కాబోయే భర్త సోహాల్ కతూరియాను పరిచయం చేసింది.

credit: Instagram

కాబోయే భర్త ఈఫిల్ టవర్ ముందు చేతులు జోడించి ప్రపోజ్ చేసిన ఫోటోలు షేర్ చేసింది.

credit: Instagram

కొంతకాలంగా సోహాల్ కతూరియాతో హన్సిక డేటింగ్ చేస్తుంది.

credit: Instagram

ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

credit: Instagram

హన్సిక వివాహం డిసెంబరు 4న అంగరంగ వైభవంగా జరుగనుంది.

credit: Instagram

హన్సిక తన పెళ్లికి సంగీత్, మెహందీ కార్యక్రమాలు ప్లాన్ చేస్కుంది.

credit: Instagram

జైపూర్‌లోని ముండోటా ప్యాలెస్‌లో వీరి వివాహం జరుగనుంది.

credit: Instagram

సోహాల్ కతూరియా ప్రముఖ పారిశ్రామికవేత్త.

credit: Instagram

సోహాల్ కంపెనీలో హన్సికకు కూడా బిజినెస్ పార్టనర్.

credit: Instagram

తమ పెళ్ళికి వచ్చే అతిథుల కోసం ఇప్పటికే లగ్జరీ హోటళ్ళలో గదులు బుక్ చేసినట్టు సమాచారం.

credit: Instagram

సినీ నటి రంభ కారు ప్రమాదం, తృటిలో ఎస్కేప్

Follow Us on :-