మాల్దీవులకు గీతగోవిందం జంట కలిసి వెళ్లారా?

గీత గోవిందం జంట రెండేళ్లుగా లవ్వాయణం నడుపుతున్నట్లు ప్రచారం.

Image source: Instagram and Twitter

ఈ ప్రచారానికి ఆజ్యం పోసినట్లు రష్మిక- విజయ్ దేవరకొండ కలిసి కనబడ్డారు.

Image source: Instagram and Twitter

మాల్దీవులలో గడిపేందుకు విజయ్-రష్మిక వెళ్తున్నారని న్యూస్.

Image source: Instagram and Twitter

ముంబైలో ఉంటున్న వీరిద్దరూ అక్కడ జంటగా తిరుగుతున్నారని బాలీవుడ్ న్యూస్.

Image source: Instagram and Twitter

డిన్నర్ నైట్స్‌కి వెళుతూ, షాపింగ్స్ చేస్తూ పలుమార్లు ఇద్దరూ కెమెరా కంటికి చిక్కారు.

Image source: Instagram and Twitter

విజయ్-రష్మిక డేటింగ్ చేస్తున్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది.

Image source: Instagram and Twitter

ఈ వార్తలను విజయ్ దేవరకొండ- రష్మిక తీవ్రంగా ఖండించారు.

Image source: Instagram and Twitter

తామిద్దరం మంచి స్నేహితులమంటూ రిలేషన్‌ని సమర్థించుకుంది రష్మిక.

Image source: Instagram and Twitter

ఐతే ఇప్పుడు వీరిద్దరూ కలిసి మాల్దీవ్స్ వెకేషన్‌కి వెళ్లడం చర్చకు తావిస్తోంది.

Image source: Instagram and Twitter

రష్మిక, విజయ్ దేవరకొండ ఎయిర్‌పోర్ట్‌లో జంటగా ప్రయాణం చేస్తూ కనిపించారు.

Image source: Instagram and Twitter

విజయ్‌కి జంటగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు చేసింది రష్మిక.

Image source: Instagram and Twitter

ఈ చిత్రాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

Image source: Instagram and Twitter

మెగాస్టార్ గాడ్ ఫాదర్ పర్ఫెక్ట్ గ్రౌండ్ స్కోర్

Follow Us on :-