మెగాస్టార్ గాడ్ ఫాదర్ పర్ఫెక్ట్ గ్రౌండ్ స్కోర్
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
credit: twitter
తొలిరోజే రూ. 38 కోట్లు వసూలు చేసి మెగా స్టామినా ఏమిటో నిరూపించింది.
credit: twitter
మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
credit: twitter
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు తెలియజేసారు.
credit: twitter
ఇది చిరంజీవి చేసిన రెగ్యులర్ సినిమా కాదని టాక్.
credit: twitter
కంటెంట్‌పై ఆసక్తితోనే థియేటర్స్‌కి రావడంతో వాళ్లను ఈ సినిమా ఆకట్టుకుంది.
credit: twitter
తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ఆరో ప్రాణమని చిరంజీవి చెప్పారు.
credit: twitter
మలయాళ 'లూసిఫర్' సినిమాకి గాడ్ ఫాదర్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే.
credit: twitter
tollywood
మాజీ మిస్ ఆంధ్రప్రదేశ్ నందినీ రాయ్ మోడ్రన్ ఔట్‌ఫిట్ ఫోటోలు
Follow Us on :-
మాజీ మిస్ ఆంధ్రప్రదేశ్ నందినీ రాయ్ మోడ్రన్ ఔట్‌ఫిట్ ఫోటోలు