రాజుగారి గది హీరోయిన్ ఎలా వుందో చూడండి

రాజుగారి గది చిత్రంతో పరిచయమైన యువ నటి ఈషాన్య మహేశ్వరి.

credit: twitter

కరోనా సమయంలో ఆమె నటించిన నమస్తే నేస్తమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

credit: twitter

ఆ తర్వాత పలు చిత్రాలకు సంతకాలు చేసానని చెపుతోంది.

credit: twitter

ఈలోపు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పాపులర్ అవుతోంది.

credit: twitter

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

credit: twitter

ఈ ఫోటోలు షేర్ చేస్తూ ఈ ఫోజులో ఎలా వున్నానో చెప్పుకోండి అని అడుగుతోంది

credit: twitter

ఇలా ఈషాన్య మహేశ్వరి అడుగుతుండటంతో నెటిజన్లు ఎగబడి కామెంట్లు పెడుతున్నారు.

credit: twitter

నల్లచీరలో తన గ్లామర్ అందాలకు విపరీతంగా లైక్స్ ఇచ్చారని హ్యాపీ అవుతోంది.

credit: twitter

ఆమె షేర్ చేస్తున్న ఫోటోలను చూసి టాలీవుడ్ ఆఫర్లు ఏమయినా వస్తాయేమో చూడాలి

credit: twitter

పుష్ప 2లో కాజల్ అగర్వాల్

Follow Us on :-