ఊ అంటావా మావ ఊహు అంటావా... రెండోసారి కాజల్

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్.

credit: Instagram

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌

సీక్వెల్‌గా పుష్ప ది రూల్ పట్టాలెక్కనుంది.

ఫస్ట్ పార్ట్‌ని మించేలా గ్రాండ్ లెవల్లో మేకర్స్ ఈ మూవీని తెరకెక్కించనున్నారు.

టాలీవుడ్ తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటిస్తుందట.

కాజల్ అగర్వాల్ ఒక స్పెషల్ సాంగ్ చేయనున్నదట.

పుష్ప ద రైజ్ సమంత చేసిన ఊ అంటావా మావ సాంగ్ సూపర్ హిట్‌

సెకండ్ పార్ట్‌లో కాజల్‌తో సాంగ్ చేయాలని భావించారట డైరెక్టర్ సుకుమార్.

ఈ వార్తపై పుష్ప యూనిట్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

ఈషారెబ్బా వరంగల్ రాణి

Follow Us on :-