ఈషా ఈవిధంగా ముందుకు పోతే ఛాన్సులు పరుగులు పెట్టవూ....

ఈషా రెబ్బ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో తన గ్లామర్ అందాల ఫోటోలను షేర్ చేస్తుంది.

credit: twitter

ప్రస్తుతం వెబ్ సిరీస్‌లో నటిస్తూ బిజీబిజీగా మారింది.

credit: twitter

టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తోంది.

credit: twitter

ఈషా రెబ్బ తాజాగా షేర్ చేసిన బ్లాక్ అండ్ గోల్డెన్ దుస్తులు ధరించి ఆ ఫోటోలను షేర్ చేసింది.

credit: twitter

మోడ్రన్ దుస్తుల్లో కాకుండా గోల్డెన్ శారీలో ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

credit: twitter

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అంతకు ముందు ఆ తర్వాత చిత్రాల్లో నటించిన ఈ వరంగల్ రాణి టాప్ హీరోల సరసన అవకాశం కోసం చూస్తోంది.

credit: twitter

ఈషా గ్లామర్ చూసైనా టాలీవుడ్ స్టార్స్, ప్రొడ్యూసర్స్ ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి.

credit: twitter

బ్లాక్ మోడ్రన్ డ్రెస్‌లో కవ్విస్తూ వున్న ఆమె ఫోటోలను యూత్ విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు.

credit: twitter

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Follow Us on :-