రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

దక్షిణాది, బాలీవుడ్ ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ పలు చిత్రాల్లో నటిస్తోంది.

credit: Instagram

తాజాగా ఆమె నటించిన బాలీవుడ్ మూవీ థ్యాంక్ గాడ్ విడుదలైంది.

credit: Instagram

రకుల్ అభిమానులు ఆమె ప్రతి సినిమాను చూసేస్తుంటారు.

credit: Instagram

రకుల్ ప్రీత్ తన తాజా లుక్‌ను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది.

credit: Instagram

రకుల్ ప్రీత్ సింగ్ చాలా గ్లామర్‌గా కనిపిస్తోంది

credit: Instagram

గోల్డెన్ వర్క్‌తో అందమైన లెహంగా ధరించి కనిపిస్తుంది.

credit: Instagram

ఆమె బ్లౌజ్ మిర్రర్ వర్క్‌తో ఎంబ్రాయిడరీ చేయబడింది.

credit: Instagram

రకుల్ ప్రీత్ లుక్ చూసి ఆమె సహనటీమణులు లైక్ కొడుతున్నారు.

credit: Instagram

సమంత ముఖం ఇలా మారిపోయిందేంటి?

Follow Us on :-