టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం నాడు కన్నుమూశారు. ఆయన మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటని ప్రముఖులు అన్నారు.