విరాట్ కోహ్లి- అనుష్క శర్మ జంట ఏమాత్రం అవకాశం వచ్చినా ప్రకృతిలో అందాలను తిలకించడానికి టైం కేటాయిస్తుంటారు. అలాగే రొమాంటిక్ ఫోటోలు తీయడంలోనూ వీరు ఎక్స్పర్ట్స్.