కన్నీళ్లను ఎంత అదుముకున్నా ఆగలేదు

రోజర్ ఫెడరర్ తన ఆటకు స్వస్తి పలుకుతూ తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు.

credit: Instagram and Twitter

ఫెడరర్ కంటతడిని చూసి ఆయన ప్రత్యర్థి నాదల్ సైతం బోరుమన్నాడు.

మూడు తరాల టెన్నిస్ ప్లేయర్లతో పోటీపడి ఆడారు రోజర్.

రాడ్ లేవర్ కప్ తనకు చివరిదని గత వారం ప్రకటించాడు.

తన చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్ తో కలిసి చివరి మ్యాచ్ ఆడాడు.

మ్యాచ్ ముగియగానే ఆటకు గుడ్ బై చెప్పాడు.

ఈ మాట చెప్పి ఉద్వేగానికి లోనయ్యాడు. అందరిచేత కంటతడి పెట్టించాడు.

పీవీ సింధు 21 శతాబ్దపు స్పోర్ట్స్ ఐకాన్

Follow Us on :-