ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళ

ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందిన పివి సింధు వరుసగా రెండో ఏడాది ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది.

Instagram

టోక్యో 2020లో కాంస్యం గెలుచుకుంది. రెండు ఒలింపిక్ పతకాలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ.

తీరిక దొరికితే ప్రపంచంలో ఏం జరుగుతుందోనని....

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సంతోషంగా....

పింక్ కలర్ దుస్తులు అంటే ఎంతో ఇష్టం, అందుకే...

Instagram

వృక్షో రక్షతి రక్షితః. మానవ మనుగడ, సర్వజీవుల సుఖజీవనానికి వృక్షసంపదను రక్షించాలని వేదాలు, పురాణాలు ఘోషిస్తున్నాయి.

Instagram

ప్రకృతిని ప్రేమిస్తూ, ఆస్వాదిస్తూ...

Instagram

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌తో ఫిట్నెస్ కేంద్రంలో...

Instagram

సంతోషమే సగం బలం, అందుకే నిత్యం సంతోషంగా వుండాలి

ఆ రోజు ధోనీ ఒక్కరే నాకోసం నిలిచారు: కోహ్లి

Follow Us on :-