ఆయనొక్కడే వెన్నుదన్నుగా...

నేను కెప్టెన్సీని వదిలివేసినపుడు ధోనీ ఒక్కడే వ్యక్తిగతంగా అండగా నిలిచారు.

Instagram

టీవీల ముందు కూర్చొని ప్రపంచం మొత్తం తెలిసేలా ఇచ్చే సలహాలకు విలువ ఇవ్వను.

ఆసియా కప్ టోర్నీలో విరాట్ కోహ్లీ పాక్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 60 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్ తర్వాత కోహ్లీ విలేకరుల సమావేశంలో అనేక విషయాలు వెల్లడించారు.

నేను టెస్ట్ కెప్టెన్సీ వదిలి వేసినపుడు ఒకే ఒక్క వ్యక్తి నుంచి నాకు మెసేజ్ వచ్చింది.

గతంలో ఆయనతో కలిసి నేను ఆడాను. ఆ వ్యక్తి ఎమ్మెస్ ధోనీ.

నా ఫోన్ నంబరు అనేకమంది దగ్గర వుంది. కానీ, చాలామంది టీవీల్లో సలహాలు ఇస్తుంటారు.

ఎవరితోనైనా నిజాయితీతో కూడిన సంబంధాలు ఉంటేనే ఇరువైపుల నుంచి నమ్మకం.

నేను ఆయన నుంచి ఏమీ ఆశించలేదు. ఆయన నా నుంచి ఏమీ ఆశించలేదు. అన్నీ ఆ భగవంతుని చేతుల్లోనే ఉంటాయి.

Instagram

లవంగాలు అధికంగా తింటే ఏమవుతుందో తెలుసా?

Follow Us on :-