అపరాజిత మొక్కను ఇంట్లో పెట్టుకుంటే?
అపరాజిత మొక్క ధనలక్ష్మిని ఆకర్షించగలదని విశ్వాసం.
webdunia
అపరాజిత, తెలుపు మరియు నీలం రెండూ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
webdunia
తెల్లటి అపరాజిత మొక్క ఇంట్లో వుంటే ఎలాంటి ఇబ్బందులు రానివ్వదు.
webdunia
ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతితో పాటు సంపద, ఐశ్వర్యం ఉంటాయి.
webdunia
తెల్లని అపరాజిత గొంతును శుద్ధి చేయడానికి, కళ్ళకు ఉపయోగపడుతుంది.
webdunia
తెల్లటి అపరాజిత మేధస్సు, జ్ఞాపకశక్తిని పెంచుతుందని చెబుతారు.
webdunia
తెల్ల మచ్చలు, మూత్ర సమస్యలు, ఉబ్బరం, విషాన్ని తొలగించడంలో మేలు చేస్తుంది.
webdunia
అపరాజిత మొక్కను ఇంటికి తూర్పు, ఉత్తరం లేదా ఉత్తర దిశలో నాటాలి.
webdunia
religion
ఇంట్లో అరటి చెట్టు పెడితే ఇవన్నీ జరుగుతాయి
Follow Us on :-
ఇంట్లో అరటి చెట్టు పెడితే ఇవన్నీ జరుగుతాయి