ఆపద మొక్కులవాడా... గోవిందా గోవిందా...

ఆపదమొక్కులవాడు తిరుమల ఏడుకొండల స్వామికి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు.

credit:TTD

కోరిన కోర్కెలు నెరవేర్చే ఆ కలియుగదైవానికి తలనీలాలు సమర్పించి ముడుపులు చెల్లించుకుంటారు.

credit:TTD

వేంకటేశ్వరునికి భక్తితో వేసే కానుకలు వందల నుంచి కోట్లలో సమర్పించుకుంటారు భక్తులు.

credit:TTD

తాజాగా చెన్నైకి చెందిన శ్రీ సుబీనాబాను, అబ్దుల్ ఘ‌నీ దంప‌తులు టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు.

credit:TTD

శ్రీవారి ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో దాత‌లు విరాళం చెక్కును ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అందించారు.

credit:TTD

ఇందులో ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.15 ల‌క్ష‌లు ఇస్తున్నట్లు తెలిపారు.

credit:TTD

శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో నూత‌న ఫ‌ర్నిచ‌ర్‌, వంట‌శాల‌లో పాత్ర‌ల‌కు రూ.87 ల‌క్ష‌లు విరాళం.

credit:TTD

ఈ విషయం టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

credit:TTD

బ్రహ్మ కమలం ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుంది

Follow Us on :-