ఇంట్లో బ్రహ్మ కమలం పెడితే కలిగే ఫలితాలు తెలుసా

బ్రహ్మ కమల పుష్పం అద్భుతమైన పువ్వు, ఈ పుష్పం వున్నచోట లక్ష్మీదేవి కొలువై వుంటుందని విశ్వాసం.

webdunia

పరమేశ్వరునికి బ్రహ్మకమలాన్ని సమర్పిస్తే సంతుష్టులవుతారు. ఆ ఆదిదేవుని ఆశీస్సులు లభిస్తాయి.

webdunia

శివుడు బ్రహ్మ కమలం నుండి నీటిని చల్లడం ద్వారా గణేశుడిని బ్రతికించాడు. అందుకే దీనిని జీవనాధారమైన పుష్పంగా పరిగణిస్తారు.

webdunia

లక్ష్మీ కమలం మొక్కను ఇంటికి ఈశాన్య దిశలో ఉంచినట్లయితే, అది వాస్తు దోషాలన్నింటినీ తొలగిస్తుంది.

webdunia

తల్లి నందకు ఈ బ్రహ్మ కమలం అంటే చాలా ఇష్టం. అందుకే ఇది నంద అష్టమికి సంబంధించినది.

webdunia

ఇంట్లో బ్రహ్మ కమలం మొక్కను నాటడం ద్వారా సంతోషం, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి.

webdunia

ఈ పుష్పం బ్రహ్మదేవుని ప్రాతినిధ్యంగా కూడా పరిగణించబడుతుంది కనుక ఆయన ఆశీస్సులు పుష్కలంగా వుంటాయి.

webdunia

బ్రహ్మకమలం రేకుల నుండి తేనె చుక్కలు కారుతాయని నమ్ముతారు. ఇది ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

webdunia

ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది అలసట నుండి ఉపశమనానికి, కోరింత దగ్గును తొలగించడానికి, క్యాన్సర్ చికిత్సలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

webdunia

పైన తెలిపిన సమాచారం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పాఠకులు వారి అభీష్టానుసారం నిర్ణయించుకోవాలని మనవి.

webdunia

పితృపక్షం 2022, కుక్కకి రొట్టె ముక్క ఎందుకు తినిపిస్తారు?

Follow Us on :-