చౌకైన ఎలక్ట్రిక్ కారు: 160 కిమీ మైలేజ్, ధర ఎంతో తెలుసా?

పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తున్నాయి.

credit:PR

అత్యంత చౌకధరకే ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి రాబోతోంది

credit:PR

ఈ ఎలక్ట్రిక్ కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

credit:PR

ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ EaS-E ఈ కారును విడుదల చేయనుంది

credit:PR

ఈ కారుకు PMV EaS-E మైక్రో ఎలక్ట్రిక్ కారు అని పేరు పెట్టనున్నారు

credit:PR

కారులో కేవలం ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించగలరు

credit:PR

కారు ధర దాదాపు రూ.4 లక్షల వరకు ఉండవచ్చు.

credit:PR

ముందు సీటు కంటే వెనుక సీటు పొడవు ఎక్కువగా ఉంటుంది

credit:PR

కారు ముందు భాగంలో ఒకే సీటు ఉంటుంది

credit:PR

నిత్యానంద కైలాస దేశంలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్

Follow Us on :-