నిత్యానంద కైలాస దేశంలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్

నిత్యానంద సొంతంగా ఏర్పాటు చేసుకున్న కైలాస దేశంలో ఉద్యోగాలు అంటూ వచ్చిన నోటిఫికేషన్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దాని వివరాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: twitter

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి సొంతంగా ఏర్పాటు చేసుకున్న దేశం కైలాస దేశం

ఈ కైలాస దేశంలో ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ ప్రకటన విడుదలైంది.

కైలాస దేశ ఉద్యోగాల నోటిఫికేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక యేడాది పాటు వేతనంతో ఎంపిక చేసిన ఉద్యోగాలపై శిక్షణ ఇస్తామని అందులో పేర్కొన్నారు.

ఈ ఉద్యోగాల్లో విశ్వవిద్యాలయం, కైలాస ఆలయాలు, ఐటీ విభాగం, రాయబార కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్ శాఖ, గ్రంథాలయ తదితర శాఖల్లో ఖాళీలంటూ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

కైలాస దేశంలో ఉద్యోగాలకు అర్హత సాధించిన వారికి కైలాస దేశంలో ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.

పవన్‌ కల్యాణ్‌లా ఆద్య జర్నీ, రేణూ దేశాయ్ పోస్ట్

Follow Us on :-