ఉసిరిని ఎవరు తినకూడదో తెలుసా?

ఉసిరి కాయ. ఈ కాయతో ఆరోగ్య ప్రయోజనాలు చాలానే వున్నాయి. ఐతే ఉసిరి కాయను కొంతమంది మాత్రం తినకూడదు. ఎవరు తీసుకోకూడదో తెలుసుకుందాము.

credit: Instagram

హైపర్‌ ఎసిడిటీతో బాధపడుతున్నవారు ఉసిరిని తీసుకోరాదు.

రక్త సంబంధిత రుగ్మతతో బాధపడుతున్నట్లయితే ఉసిరిని దూరం పెట్టాలి.

ఉసిరికి రక్తాన్ని పలుచని చేసే గుణం వుంది కనుక శస్త్రచికిత్స చేయించుకోవలసి వస్తే తీసుకోకూడదు.

రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు కూడా ఉసిరిని తినకూడదు.

గర్భవతిగా లేదా తల్లిపాలు ఇస్తున్నట్లయితే ఉసిరి కాయలు జోలికి వెళ్లకూడదు.

పొడి చర్మం కలవారు ఉసిరిని తినరాదు.

కొంతమందికి ఉసిరి తింటే అలెర్జీ వుంటుంది, అలాంటివారు ఉసిరిని తీసుకోకూడదు.

ఉదయం పూట గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే?

Follow Us on :-