ఉదయం పూట గ్లాసు గోరువెచ్చటి నీటిలో కొంచం నిమ్మరసం కలుపుకొని తాగితే పలు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాము.