ఉదయాన్నే ఎలాంటి అల్పాహారం తీసుకోవాలి?

ప్రతిరోజూ ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా మంచిదని భావిస్తారు. 10 రకాల ఆరోగ్యకరమైన అల్పాహారం గురించి తెలుసుకుందాము.

webdunia

మొలకలు, ఉడికించిన గింజ ధాన్యాలు లేదా తాజా పండ్లు

అటుకులతో తయారు చేసిన టేస్టీ పోహా

ఇడ్లీ సాంబార్ లేదా దోసె

పిండితో చేసిన రొట్టె

పాలతో కలిపిన ఓట్స్

రుచికరమైన ఉప్మా

స్మూతీ లేదా పండ్ల రసం

పాలలో కలిపి తయారు చేసిన రాగి జావ

ఉడకబెట్టిన కోడిగుడ్లు

టీ ప్రయోజనాలు, ఈ పది రకాల టీలు తాగితే?

Follow Us on :-