యాలుక్కాయలు. వంటగదిలో వుండే ఈ సుగంద ద్రవ్యం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అటువంటి ఈ యాలుక్కాయలు తింటుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.